సుప్రీంకోర్టు సంచలనం.. అన్ని FIRలు రద్దు?

స్టూడెంట్స్, ప్రొటెస్టర్స్ పై నమోదైన అన్ని FIRలను ఆర్టికల్ 142 ద్వారా రద్దు చేయాలని వెస్ట్ బెంగాల్, బీహార్, అసోం, మహారాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. మిగతా స్టేట్స్‌లో కూడా కేసుల రద్దుకు గ్యారంటీ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. ఈ కేసుపై ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుండగా, విచారణ అనంతరం కోర్టులో తన స్టేట్‌మెంట్ ఇవ్వనున్నట్లు సౌరవ్ దాస్ ట్విట్టర్ (X) వేదికగా కన్ఫర్మ్ చేశారు.


