← Back to news

సోనమ్ వాంగ్‌చుక్ మాటతో నీళ్లు తాగిన దేవేంద్ర నాథ్!

By sahani· 5 Aug 2026· India
సోనమ్ వాంగ్‌చుక్ మాటతో నీళ్లు తాగిన దేవేంద్ర నాథ్!

రాంచీలో అనిశ్చితకాల నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు <a href="https://x.com/DevendraNathMa9/status/2084885137406492917?s=20">దేవేంద్ర నాథ్</a> మహతోతో సోనమ్ వాంగ్‌చుక్ వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ ఉద్యమానికి తన మద్దతు తెలుపుతూ విద్యార్థులకు అవసరమైన సలహాలు, ప్రోత్సాహాన్ని అందించారు. ఆయన మాట మేరకు దేవేంద్ర మంచి నీళ్లు తాగినప్పటికీ, తమ సత్యాగ్రహం మరియు నిరాహార దీక్ష ఆగదని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాంచీకి స్వయంగా వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్‌కి ధైర్యం చెప్పాలని వాంగ్‌చుక్‌ని కోరినట్లు దేవేంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సోనమ్ వాంగ్‌చుక్ మాటతో నీళ్లు తాగిన దేవేంద్ర నాథ్!

More in Politics