తెరుచుకోని రేషన్ షాపు..

కాకినాడ నగరం, ద్వారక నగర్ లో రేషన్ షాపు మూసి ఉంది. ఉదయం నుంచి ఇంకా తెరవలేదు. నెల ఆరంభం కావడంతో ప్రజలు బియ్యం, పంచదార కోసం వచ్చారు. కానీ షాపు మూసి ఉండడంతో ఆగ్రహంగా మండిపడుతున్నారు. ఒక వృద్ధురాలు డీలర్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. సాయంత్రమైనా షాపు తెరవలేదు.<br>తక్షణమే అధికారులు స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారా? అయితే కామెంట్ చేయండి.



