← Back to news

కూచిపూడి కాంపిటీషన్‌లో జగిత్యాల చిన్నారికి ప్రైజ్

By Srikanth· 1d ago· Jagitial
కూచిపూడి కాంపిటీషన్‌లో జగిత్యాల చిన్నారికి ప్రైజ్

కరీంనగర్‌లోని కళాభారతిలో శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ నిర్వహించిన డిస్ట్రిక్ట్ లెవెల్ కూచిపూడి డాన్స్ కాంపిటీషన్స్‌లో జగిత్యాలకు చెందిన మహాదేవుని నిత్యాశ్రీ సెకండ్ ప్రైజ్ గెలుచుకుంది. నాట్యగురువు గుండి యమున ఆధ్వర్యంలోని ‘శ్రీ శారదా సిద్ధిరామ నాట్యాలయం’ తరఫున నిత్యాశ్రీ ఈ పోటీల్లో పాల్గొంది. మాజీ మంత్రి, BRS స్టేట్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుంది.

కూచిపూడి కాంపిటీషన్‌లో జగిత్యాల చిన్నారికి ప్రైజ్

More in Local