← Back to news

గ్యాంగ్ రేప్ కేసులో మహిళపైనా కేసు పెట్టొచ్చు: హైకోర్టు

By Anusha· 1d ago
గ్యాంగ్ రేప్ కేసులో మహిళపైనా కేసు పెట్టొచ్చు: హైకోర్టు

సామూహిక అత్యాచారం కేసులో మహిళపైనా కేసు పెట్టవచ్చని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. మహిళ స్వయంగా అత్యాచారం చేయకపోయినా, ఇతరులకు సహాయం చేసినా, వారిని ప్రోత్సహించినా లేదా నేరానికి ప్లాన్‌లో భాగమైనా ఆమెపై కేసు నమోదు చేయవచ్చని స్పష్టం చేసింది. మహిళ అనే కారణంతో కేసు నుంచి తప్పించుకోలేరని తెలిపింది. ఈ మేరకు ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

More in National