YCPకి షాక్.. పులి మధు వర్గం TDPలోకి!

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో YCPకి భారీ షాక్. ఎక్స్ DCCB డైరెక్టర్ పులి మధు, ఎక్స్ MPTC పులి మేరీ సుజాత నేతృత్వంలో 150 కుటుంబాలు TDPలో చేరాయి. స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ రాజా ఆధ్వర్యంలో చేరిక జరిగింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో TDPకి బలం పెరిగింది. ఈ చేరిక మండలంలో చర్చనీయాంశంగా మారింది.




