రాహుల్ గాంధీపై ప్రెగ్నెంట్ జర్నలిస్ట్ ఆరోపణల కేసులో అప్డేట్

అక్టోబర్ 12న సుప్రీంకోర్టు మార్చ్ టైమ్లో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ తనను నెట్టేశారని ప్రెగ్నెంట్ జర్నలిస్ట్ రిచా ఆరోపించారు. దీనిపై వేసిన పిటిషన్ను అక్టోబర్ 26న విచారిస్తామని CJI బెంచ్ చెప్పింది. ఓటర్ లిస్ట్ ఇష్యూపై ప్రొటెస్ట్ చేస్తూ అపోజిషన్ లీడర్స్ కోర్టుకి వెళ్లినపుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. కవరేజ్ చేస్తున్నపుడు రాహుల్ తన చేయి పట్టుకుని లాగారని, సెక్యూరిటీ నెట్టేయడంతో కిందపడి హాస్పిటల్లో జాయిన్ అయ్యానని జర్నలిస్ట్ చెప్పారు.


