భారీగా తగ్గిన బంగారం ధరలు!

ఈరోజు గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹490, 22 క్యారెట్లపై ₹450, 18 క్యారెట్లపై ₹370 చొప్పున ప్రైస్ తగ్గింది. ప్రెసెంట్ లేటెస్ట్ రేట్స్ చూస్తే, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ₹1,44,330 దగ్గర, 22 క్యారెట్లు ₹1,32,300 దగ్గర, అలాగే 18 క్యారెట్లు ₹1,08,250 గా ఉంది. షాపింగ్ ప్లాన్ చేసుకునే వారు మార్కెట్ రేట్స్ ఒకసారి రీచెక్ చేసుకోండి.



