← Back to news

ప్రొటెస్టర్లపై లాఠీఛార్జ్? సుప్రీంలో నేడే విచారణ!

By Sahani· 1d ago· X
ప్రొటెస్టర్లపై లాఠీఛార్జ్? సుప్రీంలో నేడే విచారణ!

ఢిల్లీ ప్రొటెస్టర్లపై పోలీస్, పారామిలటరీ దాడులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. నిరసనకారులను ఇల్లీగల్‌గా డిటైన్ చేయడం, దాడులు జరగడం, మెట్రో సర్వీసులు అకారణంగా నిలిపివేయడంపై పిటిషనర్లు ఆరోపించారు. ఈ సీరియస్ ఇష్యూను CJI సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మల్య బాగ్చి, జస్టిస్ V.మోహన ధర్మాసనం విచారించనుంది. నిరసన హక్కుల ఉల్లంఘనపై కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందోనని అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

More in National