ఫార్మర్ రిజిస్ట్రీ చివరి తేదీ

ఫార్మర్ రిజిస్ట్రీలో పేర్లు నమోదు చేసుకోవడానికి ఈ నెల 30 చివరి తేదీ. రైతులు తమ ఆధార్ card, పట్టాదారు పాస్ బుక్, మొబైల్ నంబర్ తీసుకెళ్లి MeeSeva లో లేదా AEO దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. PM Kisan (ఏడాదికి ₹6,000) లాంటి గవర్నమెంట్ స్కీమ్స్ పొందాలంటే ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు చెప్పారు. రైతులంతా వెంటనే ఈ ఛాన్స్ వాడుకోవాలని అగ్రికల్చర్ ఆఫీసర్స్ సూచిస్తున్నారు.
