19 ఏళ్ల జర్నలిజం జర్నీ- రితికా చోప్రా స్టోరీ

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ముంబై రెసిడెంట్ ఎడిటర్‌గా ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ రితికా చోప్రాకు 19 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది. గవర్నమెంట్ పాలసీలు, ఎలక్షన్ కమిషన్‌పై చేసిన బెంచ్ మార్క్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్‌కు గానూ ఆమె ఈ మధ్య ప్రతిష్టాత్మక 'చమేలీ దేవి జైన్ అవార్డ్ 2024'తో పాటు రామనాథ్ గోయెంకా అవార్డును కూడా గెలుచుకున్నారు. 2006లో హిందూస్థాన్ టైమ్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన రితికా, ది ఎకనామిక్ టైమ్స్‌లో పనిచేసి 2015లో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో చేరారు.



