పాడేరులో స్థానిక ఎన్నికల సమీక్ష

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో స్థానిక సంస్థల ఎలక్షన్స్పై పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ టి. నిషాంతి మీటింగ్ నిర్వహించారు. ఎలక్షన్ షెడ్యూల్, కోడ్ ఆఫ్ కండక్ట్, కౌంటింగ్ అరేంజ్మెంట్స్ గురించి వివరించి, రూల్స్ పక్కాగా ఫాలో అవ్వాలని సూచించారు. జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మతో ఎలక్షన్ ప్రిపరేషన్స్పై కలెక్టర్ రివ్యూ చేశారు.



