← Back to news

'జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి దించాలి'

By Kamal Kumar· 1h ago· Tandur, Tandur, Vikarabad
'జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి దించాలి'

వికారాబాద్ జిల్లా కేంద్రంలో DCC అధ్యక్షుడు జాదవ్ దారాసింగ్ ఆధ్వర్యంలో ‘ఓటు బచావో దేశ్ బచావో’ నిరసన ర్యాలీ నిర్వహించారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి (BMR), పరిగి MLA రాంమోహన్‌రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అవగాహన పెంచాలని కోరారు.

More in Local