← Back to news

పవర్ కోసం యూత్‌ని వాడుకుంటున్నారు: UP CM

By Sahani· 23h ago· X
పవర్ కోసం యూత్‌ని వాడుకుంటున్నారు: UP CM

డెమోక్రసీలో పవర్ ప్రజల తీర్పుతోనే వస్తుంది కానీ అరాచకాలతో కాదని UP CM యోగి 'X'లో స్పందించారు. బంగ్లాదేశ్ తరహాలో ఇండియాలో పవర్ మార్చాలని చూస్తున్న శక్తులు.. యూత్‌ను దేశ నిర్మాణానికి కాకుండా అరాచకానికి వాడుకుంటున్నాయని అన్నారు. ఎలక్షన్ రిఫార్మ్స్, జస్టిస్ పేరిట దేశాన్ని ఇన్‌స్టెబిలిటీ చేయాలని చూసే వాళ్లు పబ్లిక్ ట్రస్ట్‌ను ఏమీ చేయలేరన్నారు. పవర్ కోసం దేశాన్ని అరాచకంలో నెట్టేసే ఇలాంటి విలన్స్ పొలిటికల్ కాన్స్పిరసీని సక్సెస్ కానివ్వమని అన్నారు.

More in National