చిత్తనూరులో CMRF చెక్కుల పంపిణీ

నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. గ్రామపంచాయతీలో సర్పంచ్ మురళి చేతుల మీదుగా బోయ సుగుణమ్మకు ₹35 వేలు, రంగాపురం వెంకట్రెడ్డికి ₹55 వేల చెక్కులు హ్యాండోవర్ చేశారు. పేదలకు ఈ స్కీమ్స్ ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయని సర్పంచ్ చెప్పారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలియజేశారు.



