← Back to news

డేటా సెంటర్ కోసం 'లంచం'?

By Krishna· 2h ago· Yahoo
డేటా సెంటర్ కోసం 'లంచం'?

అమెరికా.. పెన్సిల్వేనియాలో ఈగిల్ రాక్ రిసార్ట్ నివాసులు తమకు ఇస్తున్న ₹9,49,655ను తిరస్కరిస్తున్నారు. "ఆ లంచం మాకొద్దు" అంటున్నారు. 2024 చివరలో 1,200 ఎకరాల అడవిని నరికి నార్త్‌పాయింట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. భారీ డేటా సెంటర్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల సౌండ్, ఎయిర్ పొల్యూషన్, ఇతర నష్టాలు కలుగుతాయంటూ లోకల్స్ దీన్ని ఆపించగలిగారు. స్థానికులకు పరిహారంగా మనీ ఇచ్చేందుకు కంపెనీ ముందుకొచ్చింది. అయినా వారు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు.

More in International