← Back to news

తెలంగాణ భూములపై ప్రభుత్వం ఫోకస్‌.. కొత్త కమిటీ!

By Nani Eluri· 1d ago· Newindianexpress
తెలంగాణ భూములపై ప్రభుత్వం ఫోకస్‌.. కొత్త కమిటీ!

TG: తెలంగాణలో భూముల అక్రమాలు, రూల్స్‌ తప్పడంపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. భూ రికార్డులు, అసైన్డ్‌ ల్యాండ్స్‌, భూదాన్‌ భూములు, ధరణి పోర్టల్‌లోని సమస్యలను చెక్‌ చేయనుంది. Section 22A భూముల సమస్యలను త్వరగా సాల్వ్‌ చేసేందుకు హై లెవల్‌ కమిటీ ఏర్పాటు చేసింది. CCLA డీఎస్‌ లోకేశ్‌ కుమార్‌ చైర్మన్‌గా, లా సెక్రటరీ పాపిరెడ్డి, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐజీ రాజీవ్‌‌గాంధీ హనుమంతు మెంబర్లుగా ఉన్నారు.

More in TG