← Back to news

ర్యాలీ తర్వాత రోడ్లను క్లీన్ చేసిన సేవాదళ్!

By Anusha· 1d ago· X

ఢిల్లీలో ప్రొటెస్ట్‌ ర్యాలీ తర్వాత కాంగ్రెస్ సేవాదళ్ కార్యకర్తలు రోడ్లను క్లీన్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అక్టోబర్ 12న సుప్రీంకోర్టు వైపు భారీ ర్యాలీ ముగిసిన తర్వాత రాత్రివేళ వైట్ యూనిఫాంలో ఉన్న వాలంటీర్లు రోడ్లపై చెత్తను ఏరి సంచుల్లో వేశారు. ఈ వీడియోను సేవాదళ్ నేత శ్రీనివాస్ బీవీ Xలో షేర్ చేశారు. ప్రజాస్వామ్యం కోసం వేలాది మంది పాల్గొన్నారని తెలిపారు. ప్రొటెస్ట్‌తోనే కాదు.. క్లీనింగ్‌తోనూ తమ బాధ్యత చూపించారు.

More in National