CJP "లెహ్రా దో తిరంగా"ప్రొటెస్ట్
ముంబైలోని ఆజాద్ మైదాన్లో ‘లెహ్రా దో తిరంగా’ పేరుతో నిరసన నిర్వహించేందుకు కాక్రోచ్ జనతా పార్టీకి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అనుమతి లేకుండా నిరసన తెలిపిన కేసులో పార్టీ నాయకులు ఆశుతోష్ రంకా, సౌరవ్ దాస్ ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లారు. వీరికి మద్దతుగా, SIRపై వ్యతిరేకతతో పాటు CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్తో ఈ నిరసన చేపట్టారు. అయితే ముంబైలో నిరసనకు ఒక్కరోజు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు.


