← Back to news

పాక్‌కు మోదీ వార్నింగ్‌!

By Anusha· 5h ago· Indiatimes
పాక్‌కు మోదీ వార్నింగ్‌!

పాకిస్థాన్‌ టెర్రరిజానికి సపోర్ట్ చేస్తే, ఇక శిక్ష తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో 2016 సర్జికల్‌ స్ట్రైక్స్‌ను గుర్తుచేసుకున్న ఆయన.. టెర్రరిజానికి భారత్‌ గట్టి ఆన్సర్ ఇస్తుందని చెప్పారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌కు 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. బాలాకోట్‌ నుంచి ఆపరేషన్‌ సిందూర్‌ వరకు ఉగ్రవాదంపై భారత్‌ ఇదే స్టాండ్‌ని కొనసాగించిందని మోదీ అన్నారు.

More in National