← Back to news

బరువు తగ్గడం కాదు.. శక్తి పెరగడమే ముఖ్యం!

By BK· 18 Aug 2026
బరువు తగ్గడం కాదు.. శక్తి పెరగడమే ముఖ్యం!

ఆడవాళ్లు ఇప్పుడు కేవలం బరువు తగ్గడం పైనే కాకుండా శరీరంలో శక్తి, బలాన్ని పెంచుకోవడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఫుడ్ తగ్గించి క్యాలరీలు తగ్గించుకోవడం వల్ల నీరసం, అలసట, హార్మోన్ల సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మంచి ప్రోటీన్లు ఉన్న ఆహారం తినడం, శరీరంలో విటమిన్లు తగ్గకుండా చూసుకోవడం, వర్కౌట్స్‌తో పాటు రెస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. 'బరువు పెరిగారా లేదా అన్నది కాదు.. ఎంత ఉత్సాహంగా, బలంగా ఉన్నారనేదే అసలైన ఆరోగ్యం' అని అంటున్నారు.

More in Health