← Back to news

HMకు నేషనల్ అవార్డ్

By గణేష్· 1d ago· Alluri Sitharama Raju
HMకు నేషనల్ అవార్డ్

ముంచింగిపుట్ కరిముఖిపుట్ ZPHS హెడ్‌మాస్టర్ శ్రీ కె. గణపతి రావుకు నేషనల్ లెవెల్ గుర్తింపు లభించింది. ఎడ్యుకేషన్ సెక్టార్‌లో చేసిన గొప్ప సేవలకుగానూ, జ్యోతిరావు ఫూలే మెమోరియల్ ఆర్గనైజేషన్ ఆయనను ‘గురుశ్రేష్ఠ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం - 2026’కి సెలెక్ట్ చేసింది. ఈ అవార్డే కాకుండా, రీసెంట్‌గా జరిగిన గురుపూజోత్సవం నాడు ఆయన ‘గురుబ్రహ్మ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’ కూడా అందుకున్నారు.

More in Local