Ex ఎడ్యుకేషన్ మినిస్టర్ కామెంట్స్

దేశంలో విద్యార్థుల ఆందోళనల పేరుతో జరుగుతున్న నిరసనలు కుట్రపూరితమని, బంగ్లాదేశ్ తరహాలో ప్రభుత్వ మార్పు అంటూ అరాచకానికి తెరలేపుతున్నారని Ex ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో ప్రజల తీర్పును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగ సంస్థలపై నమ్మకం లేనివిధంగా వ్యవహరిస్తున్నారని, విదేశీ శక్తుల అండతో అధికారంలోకి రావాలని చూస్తున్న ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక ఆలోచనలను దేశ ప్రజలు ఎప్పటికీ అంగీకరించబోమన్నారు


