AP టూరిజంలో AI.. 130 భాషల్లో!

AP: రాష్ట్ర టూరిజం రంగాన్ని టెక్నాలజీతో మరింత స్మార్ట్‌గా మార్చేందుకు ప్రభుత్వం AI బేస్డ్ సర్వీసులను తీసుకొస్తోంది. టూరిజం మినిస్టర్ కందుల దుర్గేశ్ స్పెయిన్‌లో జరిగిన Tourism Innovation Summit-2026లో ‘NiVU AI’ను లాంచ్ చేశారు. రాష్ట్రంలోని 100కుపైగా టూరిస్ట్, స్పిరిచువల్ ప్లేసెస్‌లో ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ‘ASK AI’ QR కోడ్ స్కాన్ చేస్తే యాప్ డౌన్‌లోడ్, ఫీజు లేకుండానే 130కుపైగా భాషల్లో సమాచారం పొందొచ్చు. ఫస్ట్ ఫేజ్‌లో 30 మేజర్ లొకేషన్స్‌లో ఈ సర్వీస్ అందుబాటులోకి రానుంది.





