← Back to news

మ్యూజిక్ ఆన్.. GenZ వైబ్ ఆన్!

By Lokesh· 18 Sept 2026· Telmarhelixa
మ్యూజిక్ ఆన్.. GenZ వైబ్ ఆన్!

GenZకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. TelmarHelixa రిపోర్ట్ ప్రకారం నార్మల్ యూజర్సతో పోలిస్తే GenZ యువత ఎక్కువగా మ్యూజిక్‌ను ఇష్టపడుతున్నారు. వారికి పాటలు వినడం కేవలం టైమ్‌పాస్ కాదు, తమ ఫీలింగ్స్‌ను చెప్పుకోవడానికి, తమకు నచ్చిన విషయాలను పంచుకోవడానికి కూడా మ్యూజిక్ ఉపయోగిస్తున్నారు. అంతేకాదు.. తమకు నచ్చిన పాటలు, సింగర్స్ ద్వారా ఫ్రెండ్స్‌తో కనెక్ట్ అవుతున్నారు. అందుకే GenZ జీవితంలో మ్యూజిక్ ఒక ముఖ్యమైన భాగంగా మారుతోంది.

More in Gen Z