← Back to news

సుప్రీంకోర్టులో దానం నాగేందర్‌కు ఎదురుదెబ్బ

By Vishi· 1d ago
సుప్రీంకోర్టులో దానం నాగేందర్‌కు ఎదురుదెబ్బ

TG: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో షాక్‌ తగిలింది. తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించింది. దీంతో ఖైరతాబాద్‌ స్థానానికి త్వరలో బైఎలక్షన్ జరగనుంది. BRS టికెట్‌పై 2023లో ఖైరతాబాద్‌ నుంచి గెలిచిన దానం 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేశారు.

More in TG