← Back to news

దూప అయినప్పుడే బావి తవ్వుకుంటారా?: కల్వకుంట్ల కవిత

By Vishi· 23h ago

TG: దూప అయినప్పుడే బావి తవ్వుకుంటున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారం ఉందని TRS వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. కరువు తీవ్రత గురించి పది నెలల ముందే తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోనే రాష్ట్రం ఈరోజు విద్యుత్ కొరత, నీటి కొరతతో సతమతమవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై దూరదృష్టితో వ్యవహరించాల్సిన సీఎం, ఆ బాధ్యత విస్మరించి తన పరివారానికి ఆస్తులు, భూములు కూడబెట్టడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు.

More in TG