రజనీ, ప్రభాస్ రికార్డ్స్ బ్రేక్!

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా సూపర్ స్టార్ రజనీకాంత్ రికార్డ్ క్రియేట్ చేశారు. 'జైలర్' సినిమా కోసం ఆయన ఏకంగా 250 కోట్లు తీసుకున్నారు. అలాగే పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, అల్లు అర్జున్ కూడా తమ సినిమాలకి 200 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్లు టాక్ ఉంది. కానీ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ వీరందరినీ దాటేసి ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్‌గా నిలిచారు. ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం వీరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ సరికొత్త రికార్డ్ సెట్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.



