← Back to news

నోటీసులు ఇవ్వకుండానే ఓట్ల తొలగింపు?

By Goski Anusha Mahanvith· 3h ago
నోటీసులు ఇవ్వకుండానే ఓట్ల తొలగింపు?

తెలంగాణలో ఓటర్ లిస్ట్ నుంచి లక్షలాది మంది పేర్లను రూల్స్‌ పాటించకుండా తొలగించినట్లు రిపోర్ట్ తెలిపింది. మొత్తం 73 లక్షల 39 వేల మంది ఓటర్లను పరిశీలన లిస్ట్‌లో చేర్చారు. వీరిలో 45 లక్షల 18 వేల మంది వేరే ప్రాంతాలకు వెళ్లినవారు కాగా, 11 లక్షల 25 వేల మంది ఆచూకీ తెలియనివారిగా గుర్తించారు. ఓట్లు తొలగించే ముందు 7 రోజుల నోటీసు ఇవ్వాల్సి ఉన్నా, అది పాటించలేదని ఆరోపణలు వచ్చాయి. తొలగించిన వారు మళ్లీ ఓటరు లిస్ట్‌లో పేరు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

More in TG