← Back to news

సింగరేణి ప్రైవేటీకరణపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ!

By Mahesh· 2h ago· తెలంగాణ
సింగరేణి ప్రైవేటీకరణపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ!

TG: సింగరేణిని ప్రైవేటుపరం <a href="https://www.theclearcutnews.com/n/23VtZ5S">చేసే ప్రసక్తే లేదని</a> మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. KTRపై ఫైర్ అవుతూ.. 12 ఏళ్ల తర్వాత సింగరేణి గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. గత BRS ప్రభుత్వం సంస్థను ATMలా వాడుకుందని, వేల కోట్ల పేమెంట్స్ పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో టెండర్లు ట్రాన్స్‌పరెంట్‌గా జరుగుతున్నాయని తెలిపారు. తాడిచర్ల బ్లాక్‌ను ప్రైవేట్ సంస్థకు ఇచ్చింది BRS అని విమర్శించారు. సింగరేణిపై ఫేక్ ప్రచారం మానుకోవాలని KTRకు సూచించారు.

More in TG