← Back to news

భక్తుల కోసం TTD కొత్త యాప్‌

By Sharmila· 9h ago
భక్తుల కోసం TTD కొత్త యాప్‌

AP: తిరుమల శ్రీవారి భక్తులకు అన్ని సేవల డీటైల్స్ ఈజీగా అందించేందుకు TTD ‘వెంకటాద్రి యాప్‌’ను స్టార్ట్ చేసింది. దర్శన ఏర్పాట్ల కోసం AIని ఉపయోగిస్తోంది. అలిపిరి చెక్‌పాయింట్‌ వద్ద ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) ప్రాసెస్ తీసుకురానుంది. బ్రహ్మోత్సవాల గ్యాలరీ పాసుల తనిఖీకి క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేస్తోంది. ₹300 ప్రత్యేక దర్శన టికెట్లకు డిమాండ్ ఉండడంతో, నకిలీ టికెట్లు వెబ్‌సైట్లపై చర్యలు తీసుకుంటున్నామని TTD-IT విభాగం తెలిపింది.

More in AP