← Back to news

SIRపై ద్వంద్వ నీతి.. కేరళంలో బీజేపీ నిరసన

By Vishi· 2h ago· X

SIR ప్రక్రియ విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్నది ద్వంద్వ నీతి అని BJP అంటోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందకంటూ BJP నిరసన బాట పట్టింది. కేరళం సీఎం వి.డి. సతీశన్, రాహుల్ గాంధీలే లక్ష్యంగా BJP వీధిపోరాటాలకు పిలుపునిచ్చింది. కేరళలో UDF అధికారం చేపట్టిన ఎన్నికల ప్రక్రియను స్వాగతించిన కాంగ్రెస్ నాయకత్వం, ECI చేపట్టిన SIR ప్రక్రియను, CEC చర్యలను ప్రశ్నించడంపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.

More in National