కొడుకు మరణంలోనూ అవయవదానంతో ఆదర్శం
అల్లూరి జిల్లా అనంతగిరి మండలం వైబుడికి చెందిన మజ్జి రమేష్ (17) బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. చేతికొచ్చిన కొడుకు దూరం కావడంతో పేరెంట్స్ ఆవేదన చెందుతున్నారు. దుఃఖాన్ని దిగమింగుకుని ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇతరులకు ప్రాణం పోసేందుకు ఆర్గన్ డొనేషన్కు ముందుకొచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. చిన్న వయసులోనే రమేష్ చనిపోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.


