← Back to news

జంతర్ మంతర్ ఎంపిక ఒక చారిత్రక పొరపాటు: కిరణ్ బేడీ

By Vishi· 1d ago· X
జంతర్ మంతర్ ఎంపిక ఒక చారిత్రక పొరపాటు: కిరణ్ బేడీ

ఢిల్లీ జంతర్‌మంతర్‌పై మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కీలక కామెంట్స్ చేశారు. జంతర్‌మంతర్‌ను నిరసనల కోసం ఎంపిక చేయడం నాటి ప్రభుత్వాలు చేసిన పొరపాటని, అది సరిదిద్దడానికి చాలా టైం పట్టిందని ఆమె అన్నారు. ఢిల్లీ పోలీసు విభాగంలో పనిచేసిన తన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఢిల్లీలో నిరసన ప్రదేశాలు ఎలా మారుతూ వచ్చాయో వివరించారు. ఇకపై రామ్‌లీలా మైదానంలో నిరసనలకు పర్మిషన్ ఇచ్చే టైంలోనే భద్రత, ప్రణాళిక ముందస్తుగానే నిర్ణయించాలని ప్రభుత్వానికి సూచించారు.

More in National