← Back to news

CM చంద్రబాబుకు CJP లీడర్ సూటి ప్రశ్న

By Krishna· 8 Oct 2026· X
CM చంద్రబాబుకు CJP లీడర్ సూటి ప్రశ్న

ప్రధాని మోదీ.. గుజరాత్ CM అయినప్పటి నుంచి ఇప్పటివరకూ 25 ఏళ్లు అయిన సందర్భంగా ఆయన్ని CM చంద్రబాబు ఆకాశానికి ఎత్తేస్తూ.. ది హిందూలో భారీ ఆర్టికల్ రాయడంపై CJP లీడర్ అశుతోష్ రంకా సూటి ప్రశ్న వేశారు. ఈ "విప్లవాత్మక నాయకుడి"ని గద్దె దించడానికి 2019లో మీరు దేశవ్యాప్తంగా ప్రచారం చేయలేదా? అని ప్రశ్నించారు. "భార్యకే న్యాయం చెయ్యలేని వాడు.. దేశానికి ఏం చేస్తాడు" అని మోదీని ఉద్దేశించి చంద్రబాబు గతంలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

More in AP