← Back to news

ప్రశ్నలు జ్ఞానేష్‌పై కాదు.. మోదీపై.!

By Vishnu· 1d ago· Thewire
ప్రశ్నలు జ్ఞానేష్‌పై కాదు.. మోదీపై.!

CEC జ్ఞానేష్ కుమార్‌పై వస్తున్న ఆరోపణలు కేవలం ఆయన గురించే కాదు, ప్రధాని మోదీ పాలనపై Reflect అవుతున్న ప్రశ్నలవి. అంపైర్ ఒక జట్టు వైపు ఉంటే, ఆ జట్టు గెలుపుపై అనుమానాలు రావడం సహజం. అలాగే ఎన్నికల సంఘంలోని వివాదాలు, ఓటర్ల జాబితాలో మార్పులపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఎన్నికల అధికారుల ఎంపికలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పిస్తూ కేంద్రం కొత్త చట్టం తేవడం కూడా విమర్శలకు దారితీసింది. ఎన్నికలు సరిగ్గా జరగకపోతే, గెలుపుపైనా అనుమానాలు తప్పవు.

More in National