← Back to news

ఉద్యమకారులకు స్పెషల్ వెబ్‌సైట్

By Srisailam· 18h ago· Ranga Reddy
ఉద్యమకారులకు స్పెషల్ వెబ్‌సైట్

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన ప్రామిసెస్ నెరవేర్చడంలో సీఎం ఫుల్ కమిట్‌మెంట్‌తో ఉన్నారని తెలంగాణ ఉద్యమకారుల వెల్ఫేర్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ పి.వెంకట్ రాంరెడ్డి అన్నారు. ఉద్యమకారులను రికగ్నైజ్ చేయడానికి స్పెషల్ వెబ్‌సైట్ తేవడం చాలా గొప్ప విషయం అని అన్నారు. షాద్‌నగర్ అమరవీరుల స్థూపం వద్ద క్యాండిల్ లైట్ వెలిగించిన ఆయన, 250 గజాల హౌస్ సైట్స్ సహా ఇతర హామీలు నెరవేర్చాలని సీఎంను కోరారు.

More in Local