జైభీమ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో జైభీమ్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్-6 స్టార్ట్ అయింది. ఈ స్పోర్ట్స్ ఈవెంట్‌ని ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరై ప్రారంభించారు. రూరల్ ఏరియాస్‌లోని యూత్‌లో ఉన్న స్పోర్ట్స్ టాలెంట్‌ని బయటకు తీసేందుకు ఇలాంటి టోర్నమెంట్స్ చాలా హెల్ప్ అవుతాయని ఆయన అన్నారు. ఆటలు ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మైండ్ రిఫ్రెష్మెంట్కి తోడ్పడతాయని, క్రీడాస్ఫూర్తితో ఆడాలని పిలుపునిచ్చారు.



