← Back to news

LIC ఎంప్లాయీస్ యూనియన్ న్యూ టీమ్

By Surender· 1h ago· Mahabubnagar
LIC ఎంప్లాయీస్ యూనియన్ న్యూ టీమ్

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన LIC ఎంప్లాయీస్ యూనియన్‌ (ICEU) 41వ వార్షిక సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా సెలెక్ట్ చేశారు. ప్రెసిడెంట్‌గా ఎండీ రజాక్‌, వైస్ ప్రెసిడెంట్‌గా చెన్నయ్య, సెక్రటరీగా జి. సంగీత బాబూరావు, ట్రెజరర్‌గా ఎండీ వాసిఖ్ అలీ ఎలెక్ట్ అయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా ఎ. మాచగిరి, సాయి రెడ్డి, మహిళా సబ్‌కమిటీ మెంబర్‌గా ఎం. అన్నపూర్ణతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీకి మరొక 7 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు.

More in Local