← Back to news

స్వీట్స్‌, డెయిరీ యూనిట్లపై చెకింగ్‌.. కీలక చర్యలు!

By Nani Eluri· 23h ago· Siasat
స్వీట్స్‌, డెయిరీ యూనిట్లపై చెకింగ్‌.. కీలక చర్యలు!

TG: తెలంగాణలో ఫుడ్‌, మెడిసిన్‌ క్వాలిటీపై TG SAFE తనిఖీలు చేస్తోంది. ఆగస్టు నుంచి ఇప్పటివరకు 208 ఫుడ్‌, మెడిసిన్‌ సంస్థలను చెక్‌ చేసింది. నిబంధనలు పాటించకపోవడం, హైజీన్‌ లేకపోవడం, నాణ్యత లేని ఫుడ్‌, మెడిసిన్స్‌ అమ్మిన కేసుల్లో 30 లైసెన్సులను రద్దు చేసింది. ఇటీవల 46 స్వీట్‌, ఖోవా, పనీర్‌, డెయిరీ యూనిట్లను తనిఖీ చేసి.. 4 లైసెన్సులను సస్పెండ్‌ చేసి, 19 టన్నులకు పైగా పదార్థాలను సీజ్‌ చేసింది.

స్వీట్స్‌, డెయిరీ యూనిట్లపై చెకింగ్‌.. కీలక చర్యలు!

More in TG