← Back to news

సెక్యూరిటీని దాటి గేట్లు దూకిన సౌరవ్ దాస్

By Sahani· 1d ago· X

ఈ రోజు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జాతీయ జెండాతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన CJP లీడర్స్ అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ లతో పాటు ఇతర కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గేట్లు దూకి లోపలికి ప్రవేశించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ వారు నిరసన తెలిపారు. జంతర్ మంతర్ ఇక ప్రొటెస్ట్ స్థలం కాదు. ఢిల్లీ పోలీసులు అధికారికంగా దాన్ని <a href="https://www.theclearcutnews.com/n/nM8PXJy">డీనోటిఫై చేశారు.</a>

More in National