← Back to news

నేడు APకి CM విజయ్

By Anusha· 1d ago
నేడు APకి CM విజయ్

తమిళనాడు CM విజయ్ ఇవాళ APకి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. తర్వాత CM చంద్రబాబుతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా చెన్నైకి కృష్ణా జలాల సరఫరా, మూడు నదుల అనుసంధానంపై చర్చించనున్నారు. అనంతరం విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడ డిప్యూటీ CM పవన్ కల్యాణ్‌ను కూడా కలవనున్నారు. తమిళనాడు CM అయిన తర్వాత విజయ్ APకి రావడం ఇదే తొలిసారి.

More in AP