← Back to news

దాచేపల్లిలో ఎలక్షన్ మీటింగ్

By Siva· 1d ago· Palnadu
దాచేపల్లిలో ఎలక్షన్ మీటింగ్

ఎలక్షన్స్ పీస్‌ఫుల్‌గా జరిగేలా పొలిటికల్ పార్టీలు కోఆపరేట్ చేయాలని DRDA APD, ఎలక్షన్ ఆఫీసర్ పి.ఝాన్సీ రాణి కోరారు. ఇవాళ పల్నాడు జిల్లా దాచేపల్లి మండల పరిషత్ ఆఫీస్‌లో వేర్వేరు పార్టీల లీడర్లతో మీటింగ్ పెట్టారు. ఎలక్షన్ రూల్స్ ఫాలో అవుతూ ఆఫీసర్స్, పొలిటికల్ లీడర్స్ కలసి వర్క్ చేయాలని చెప్పారు. ఈ మీటింగ్‌లో పలువురు అధికారులు, పార్టీ రిప్రజెంటేటివ్స్ పాల్గొన్నారు.

More in Local