భద్రకాళి ఆలయానికి కొత్త ట్రస్టీ బోర్డు

వరంగల్ భద్రకాళి టెంపుల్ ట్రస్టీ బోర్డు ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 11 మందితో రెండేళ్ల కాలపరిమితికి ఈ బోర్డు రానుంది. ఇందులో జర్నలిస్ట్ కమటం వేణుగోపాల్కు చోటు దక్కడంతో జర్నలిస్టులు, ఫ్రెండ్స్ ఆయనకు కంగ్రాట్స్ చెప్పారు. త్వరలోనే బోర్డు ఫామ్ చేయాలని సీఎంవో దేవాదాయ శాఖకు చెప్పింది.


