← Back to news

AP స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

By Krishna· 4h ago
AP స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

ఆంధ్రప్రదేశ్‌లో 10 నగర పంచాయతీలు, 77 మున్సిపాల్టీలు, 13 కార్పొరేషన్లకు షెడ్యూల్ వచ్చింది. మున్సిపల్, ZPTC, MPTC, పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 100 అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈ నెల 16 నుంచి 18 వరకూ <a href="https://www.theclearcutnews.com/n/YNVQycL">నామినేషన్ల స్వీకరణ,</a> 21 వరకూ విత్ డ్రా ఉంది. 28న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పోలింగ్, 30న ఫలితాలు రానున్నాయి. ZPTC, MPTCలకు నవంబర్ 3న పోలింగ్, 5న ఫలితాలు రానున్నాయి.

More in AP