నేహా బోరాతో ధ్రువ్ రాఠీ.. వైరల్ పోస్ట్!

AISA ప్రెసిడెంట్ నేహా బోరాతో ధ్రువ్ రాఠీ ఫొటో పోస్ట్ చేశారు. “మా టైగ్రెస్ నేహా బోరాతో” అంటూ ఇన్స్టాగ్రామ్లో క్యాప్షన్ ఇచ్చారు. “మా టైగ్రెస్ నేహా బోరాతో” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. CJP ప్రొటెస్ట్లు, డిటెన్షన్లు కొనసాగుతున్న వేళ ఈ పోస్ట్ వైరల్గా మారింది.


