హెపటైటిస్ వ్యాధుల నివారణకు ప్రత్యేక ప్రణాళికలు

హెపటైటిస్ వ్యాధుల కంట్రోల్, ముందుగానే వాటిని గుర్తించి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం NVHCP స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ తిరుపతి, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం హాస్పిటల్ను విజిట్ చేశారు. అక్కడ పేషెంట్లకు అందుతున్న మెడికల్ సర్వీసెస్, ఫెసిలిటీస్ను చెక్ చేశారు. రూరల్ ఏరియా ప్రజలకు క్వాలిటీ మెడికల్ హెల్ప్ అందించడం, హెపటైటిస్పై అవేర్నెస్ పెంచడంపై డిస్కస్ చేశారు.



