గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సెక్షన్పై ఫోకస్

ప్రభుత్వ విద్యారంగాన్ని స్ట్రాంగ్ చేయడం, స్టూడెంట్స్కి బెటర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కల్పించడమే టార్గెట్గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్యలు చేపట్టారు. సచివాలయంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణాతో ఆయన మీట్ అయ్యారు. ఖమ్మంలోని గవర్నమెంట్, జెడ్పీ స్కూళ్లలో న్యూ బిల్డింగ్స్, రిపేర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ₹10.12 కోట్లు సాంక్షన్ చేయాలని కోరారు.



