← Back to news

‘Book Thief’..హార్పర్‌ కాలిన్స్ కొత్త మార్కెట్ స్ట్రాటజీ

By విశీ· 14 Aug 2026· Theprint
‘Book Thief’..హార్పర్‌ కాలిన్స్ కొత్త మార్కెట్ స్ట్రాటజీ

పుస్తకాలను ప్రమోట్ చేయడానికి హార్పర్‌ కాలిన్స్ ఇండియా సంస్థ కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతోంది. తమ ఉద్యోగి కేశవ్ గాంధీని ‘Book Thief’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. “కేశవ్ గాంధీ, మా ఆఫీస్ నుంచి దొంగిలించిన పుస్తకాలు తిరిగి ఇవ్వు” అని ‘వాంటెడ్’ పోస్టర్ స్టైల్‌లో పోస్ట్ చేసింది. అతని నవ్వుతున్న ఫోటోతో ఉన్న ఈ పోస్ట్ చూసినవాళ్లు మొదట నిజంగానే అతను దొంగతనం చేశాడని అనుకున్నారు. తర్వాత అదంతా సరదాగానే అని తెలుసుకున్నారు.

More in Arts/Literature