← Back to news

Placement రావాలంటే.. Planning ఉండాల్సిందే!

By Vishi· 1d ago
Placement రావాలంటే.. Planning ఉండాల్సిందే!

డిగ్రీ పూర్తయితే ఉద్యోగం వచ్చేస్తుందనుకోవడం ఒకప్పటి మాట. ఇప్పుడు అలాంటి situation లేదు. మంచి ప్లేస్‌మెంట్‌ కోసం కాలేజీ రోజుల్లోనే ప్లాన్‌ చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఏ రంగంలో Job చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకుని, అవసరమైన టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్, ఆప్టిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలను పెంచుకోవాలంటున్నారు. రెజ్యూమ్ తయారీ, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలంటున్నారు. రోజూ కొంత టైం ప్రాక్టీస్ చేస్తే confidence పెరుగుతుందని సలహా ఇస్తున్నారు.

More in Motivational

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?
Motivational· 2d ago

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?

వందమంది మనల్ని మెచ్చుకున్నా.. ఒక్కరు “బాగా చేయలేదు” అంటే ఆ మాటే రోజంతా మన తలలో తిరుగుతుంది. ఇది మనలో ఏదో లోపం ఉందని కాదు.. మెదడు నెగెటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా పనిచేయడమే కారణం. ప్రమాదాలు, విమర్శలు, తిరస్కరణలు గుర్తుపెట్టుకోవడం మనుగడకు ఉపయోగపడేది. అందుకే మంచి అనుభవాల కంటే చెడు మాటలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే ప్రతి కామెంట్ నిజం కాదు. ఒక్కరి అభిప్రాయాన్ని మన విలువకు కొలమానంగా మార్చుకుంటే.. వంద నిజమైన ప్రశంసల విలువను మనమే తగ్గించినట్టే. అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.